గ్రహణం ముగిసిన వెంటనే చేయాల్సిన ముఖ్యమైన పనులు ఇవే..!

జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం చంద్రగ్రహణం అశుభ చర్యగా భావిస్తారు. గ్రహణం జాతక చక్రం పై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

జీవితంలోనీ సమస్యలకు కూడా కారణమవుతుందని పండితులు చెబుతున్నారు.గ్రహణం అంటే కేవలం గ్రహాలలో మార్పు మాత్రమే కాదు.

భూమి, సూర్యుడు,చంద్రుని మధ్య జరిగే ఒక చర్య అని కూడా చెబుతున్నారు.ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 28వ తేదీన ఏర్పడుతూ ఉంది.

సూర్య గ్రహణం,చంద్ర గ్రహణం సుతక కాలం భిన్నంగా ఉంటుంది.సూర్యగ్రహణం సూతక కాలం గ్రహణానికి 12 గంటల ముందు మొదలవుతుంది.

Advertisement
These Are The Important Things To Do Immediately After The Eclipse , Astrology

చంద్ర గ్రహణం సూతక కాలం 9 గంటల ముందు మొదలవుతుంది.సూతక కాలం ప్రారంభం కాగానే పూజలు ఆగిపోతాయి.

దేవాలయ తలుపులు మూసివేస్తారు.దేవాలయంలోకి ఎవరూ ప్రవేశించరు.

These Are The Important Things To Do Immediately After The Eclipse , Astrology

అలాగే ఎలాంటి పూజలు కూడా నిర్వహించరు.ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఏడాది ఆశ్వయుజ పౌర్ణమి( Ashvayuja full moon ) అక్టోబర్ 28న శనివారం రోజు రాహు గ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతు ఉంది.ఈ గ్రహణం మన దేశంలో కూడా కనిపిస్తోంది.

అందుకే సూతక కాలం నియమాలు కచ్చితంగా పాటించాలని పండితులు చెబుతున్నారు.చంద్రగ్రహణ స్పర్శ కాలం 28వ తేదీన రాత్రి 1.04 నిమిషాల నుంచి రెండు గంటల 23 నిమిషముల వరకు ఉంటుంది.గ్రహణం ముగించిన ముగిసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

సూర్యగ్రహణం( Solar eclipse ), చంద్రగ్రహణం ఏదైనా కానీ ముగిసిన తర్వాత ఇంటి సభ్యులందరూ స్నానం చేయాలి.

These Are The Important Things To Do Immediately After The Eclipse , Astrology
Advertisement

ఈ గ్రహణం ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి.ఆ తర్వాత ఇంట్లో గంగాజలం చల్లాలి.ఇలా చేయడం వల్ల ప్రతికూలత దూరం అవుతుంది.

గ్రహణం ముగిసిన తర్వాత ఇంట్లో దేవతామూర్తుల విగ్రహాలను కూడా శుభ్రం చేసి గంగాజలం చల్లాలి.గ్రహణం తర్వాత దానం చేయడం చాలా పవిత్రమైనదిగా ప్రజలు భావిస్తారు.

దానం చేయడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయిని పండితులు చెబుతున్నారు.గ్రహణం ముగిసిన తర్వాత ఆహార పదార్థాలలో కలిపిన గరిక లేదా తులసి ఆకులను తీసివేయాలి.

ఈ గ్రహణం సమయంలో గోళ్ళు కత్తిరించడం, పళ్లను శుభ్రం చేసుకోవడం వంటివి అసలు చేయకూడదు.గ్రహణ సమయంలో నిద్ర( Sleep ) పోకూడదు.

గ్రహణ సమయంలో కత్తులు లేదా పదునైన వస్తువులను ఉపయోగించకూడదు.

తాజా వార్తలు