స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు సరికొత్త టెక్నాలజీలతో స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉన్నాయి.
కొనుగోలు దారులకు కావలసిన బడ్జెట్లో మొబైల్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి.
కానీ ఎలాంటి ఫోన్లు తీసుకోవాలి.? ఎలాంటి ఫీచర్లు ఉండాలి అనే విషయంలో క్లారిటీ లేక కాస్త సతమతమవుతున్నారు.మంచి ఫీచర్లతో పెద్ద డిస్ ప్లే తో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్లు( Best Smart Phones) ఏమిటో చూద్దాం.One plus 11: ఈ స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాలతో AMOLED డిస్ ప్లే తో వస్తుంది.స్మార్ట్ ఫోన్ 8Gen 2 జిప్ తో పనిచేస్తుంది.
వీడియో కంటెంట్ బ్రౌజింగ్ చేసేవారికి ఈ స్మార్ట్ ఫోన్ ఎంతో ఉపయోగపడుతుంది.అంతేకాకుండా మొబైల్ గేమింగ్ కు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.100w ఫాస్ట్ ఛార్జింగ్.50 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్, 48 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 32 మెగాపిక్సల్ టెలిఫోటో లెన్స్ తో ట్రిపుల్ రియల్ కెమెరా సెటప్ తో ఉంటుంది.128GB స్టోరేజ్, 8GB RAM కలిగి ఉన్న ఈ మొబైల్ ధర రూ.56,999.Google Pixel 7Pro:
ఈ మొబైల్ ఫోన్ 6.7 అంగుళాలతో AMOLED డిస్ ప్లే తో వస్తుంది.హై ఎండ్ ఫోన్ వాడాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.128GB స్టోరేజ్,12GB RAM కలిగి ఉన్న ఈ స్మార్ట్ఫోన్ ధర రూ.83,990.Samsung Galaxy S23 Ultra:
స్మార్ట్ ఫోన్ 6.8 అంగుళాల డిస్ ప్లే తో వస్తుంది.దీని UI యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.మొబైల్ గేమింగ్, వీడియోలు క్రమం తప్పకుండా చూసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.12GB RAM,256GB స్టోరేజ్ కలిగిఉన్న దీని ధర రూ.124999.iphone 14Pro Max:
ఈ స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల డిస్ ప్లే తో వస్తుంది.డైనమిక్ ఐలాండ్ నాచ్ తో ఈ డివైస్ సరికొత్తగా ఉంటుంది.48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది.దీని ధర రూ.127999.Redmi Note 11Pro 5G:
ఈ స్మార్ట్ ఫోన్ కూడా 6.67 అంగుళాల OLED డిస్ ప్లే తో వస్తుంది.బ్రైట్ నేస్ తో సంబంధం లేకుండా క్లియర్ కంటెంట్ ను అందిస్తుంది.
ఫుల్ స్క్రీన్ హెచ్డి రిజల్యూషన్, 120Hz నాన్-అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది.దీని ధర రూ.24490.కానీ ఈ మొబైల్ ఫోన్ ప్రస్తుతం ఇండియాలో అందుబాటులో లేదు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy