భక్తుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు..: భూమన

తిరుమలలో భక్తుల భద్రత విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలిగించమని చెప్పారు.

తాము బాధ్యతాయుతంగా పని చేస్తున్నామని భూమన తెలిపారు.అయితే కొందరు పనిగట్టుకుని మరీ తమను విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఉతకర్రల నిర్ణయం తీసుకున్న తరువాత నాలుగు చిరుతలను బంధించామని చెప్పారు.ఈ నేపథ్యంలో ఇప్పటికైనా తమపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు.

అదేవిధంగా ఆపరేషన్ చిరుత కొనసాగుతోందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు