సమంత ప్రేమించిన లిస్టులో చాలా మంది హీరో లు డైరెక్టర్లు ఉన్నారు వాళ్లెవరంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఏ మాయ చేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సమంత ( Samantha )మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత ఎన్టీఆర్ తో బృందావనం, మహేష్ బాబు తో దూకుడు సిద్ధార్త్ తో జబర్దస్త్,అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి, నాని తో ఈగ వంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.

అలా సినిమాల్లో నటిస్తున్న టైం లోనే అక్కినేని నాగచైతన్య( Akkineni Naga Chaitanya ) ప్రేమలో పడి పెళ్లి చేసుకొని చివరికి విడాకులు తీసుకుంది.ఇక ఈ విషయం పక్కన పెడితే నాగచైతన్యని ప్రేమించే కంటే ముందే సమంత ప్రేమించిన వారెవరో ఒకసారి మనం తెలుసుకుందాము.

There Are Many Heroes And Directors In Samanthas Loved List , Siddharath , Sama

అయితే ఏమాయ చేసావే సినిమా డైరెక్టర్ అయిన గౌతమ్ మీనన్ ( Gautham Menon )ని ప్రేమించింది.ఇక గౌతమ్ మినన్ దర్శకత్వం వహించే ఓ తమిళ సినిమాలో సమంతకి చిన్న రోల్ ఇచ్చారట.ఆ తర్వాత మరో సినిమాలో కూడా సమంత కి ఒక పాత్ర ఇవ్వడంతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి అది కాస్తా ప్రేమగా మారిందట.

కానీ వారి ప్రేమ అలా కొనసాగుతున్న టైంలో సమంత గౌతమ్ మీననన్ కి తెలియకుండ వేరే సినిమాలో నటించడం వల్ల గౌతమ్ మీనన్ కి సమంతకి మధ్య గొడవలు వచ్చాయట.

There Are Many Heroes And Directors In Samanthas Loved List , Siddharath , Sama
Advertisement
There Are Many Heroes And Directors In Samantha's Loved List , Siddharath , Sama

సమంత ఆయనకి బ్రేకప్ చెప్పడానికి ప్రయత్నిస్తే గౌతమ్ మీనన్ మాత్రం సమంత మెప్పు పొందడానికి ఏమాయ చేసావే సినిమా( Ye Maaya Chesave )లో హీరోయిన్ ఆఫర్ ఇచ్చారట.అయితే ఈ సినిమా చేస్తున్న టైంలో గౌతమ్ మీనన్ సమంత కలిసి ఒకే ప్లాట్ లో ఉంటుండగా గౌతమ్ మీనన్ భార్య ఆ ఫ్లాట్ కి వెళ్లి గౌతమ్ మీనన్ కి సమంతకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట.ఇక ఆమెకు భయపడిపోయిన సమంత చెన్నై వదిలి హైదరాబాద్ కి షిఫ్ట్ అయిందట.

ఇక ఏ మాయ చేసావే సినిమా హిట్ అవ్వడంతో సమంత కి వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

ఇక ఆ కారణంతో గౌతమినన్ తో పనిలేదు అనుకున్న సమంత అతనికి బ్రేకప్ చెప్పి సిద్ధార్థ ( Siddhartha )తో కొన్ని రోజులు ప్రేమాయణం నడిపించింది ఇక కొద్దిరోజులు డైరెక్టర్ త్రివిక్రమ్( Director Trivikram ) తో కూడా ఎఫైర్ పెట్టుకుందని కొన్ని వార్తలు వచ్చాయి.ఇక ఆ తర్వాత నాగచైతన్య తో ప్రేమలో పడి పెళ్లి చేసుకొని విడాకులు కూడా తీసుకుంది.ప్రస్తుతం ఒంటరి గా ఉంటూ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు