సత్తెనపల్లి లో విజేత బార్ అండ్ రెస్టారెంట్ లో చోరీ ..

పల్నాడు జిల్లా సత్తెనపల్లి లో విజేత బార్ అండ్ రెస్టారెంట్ లో చోరీ .బార్ ముయకమందే లోపలికి చోరబడ్డ దొంగ.

రూ.1 లక్ష పదివేలు నగదు అపహరణ.సిసి కెమెరా లో రికార్డులు చోరీ దృశ్యాలు .కేసు నమోదు చేసి దార్యప్తు చేస్తున్న పోలీసులు.

తాజా వార్తలు