ఏప్రిల్ 8వ తేదీన ఏర్పడనున్న సూర్యగ్రహణం.. ఈ పనులను గ్రహణం రోజు అస్సలు చేయకూడదు..!

2024 వ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం( solar eclipse ) ఏప్రిల్ నెల 8వ తేదీన సంభవించనుంది.

గ్రహణానికి 12 గంటల ముందు సుతక్ కాలం మొదలవుతుంది.

సూర్య గ్రహణ సమయంలో అనేక విషయాలను గుర్తు పెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే గర్భిణీ మహిళలు ( Pregnant women )పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదు.దీనితో పాటు గ్రహణ సమయంలో వచ్చే సుతక్ కాలం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.2024వ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8వ తేదీన రాత్రి 9:12 నిమిషాలకు మొదలై ఏప్రిల్ 9వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల 22 నిమిషములకు ముగుస్తుంది.

The Solar Eclipse That Will Occur On 8th April Should Not Be Done On The Eclipse

హిందూ మత విశ్వాసాల ప్రకారం గ్రహణ శతక కాలం 12 గంటలు లేదా తొమ్మిది గంటల ముందు మొదలవుతుంది.ఈ నేపథ్యంలో గ్రహణ సూర్యగ్రహణం సుతక్ కాలం( Sutak period ) శతకాలము గ్రహణ సమయానికి 12 గంటల ముందు మొదలవుతుంది.ఒక విధంగా ఈ సమయాన్ని అశుభ సమయంగా పరిగణిస్తారు.

కాబట్టి శుభకార్యాలు, పూజలు చేయకుండా ఉండడం మంచిది.అలాగే ఈ సూర్యగ్రహణం కెనడా, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్, బెర్ముడా, కరీబియన్ నెదర్లాండ్స్, కొలంబియా, నార్వే, పనామా, రష్యా, స్పెయిన్, యునైటెడ్ కింగ్ డమ్, వెనిజులా తో సహా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది.

The Solar Eclipse That Will Occur On 8th April Should Not Be Done On The Eclipse
Advertisement
The Solar Eclipse That Will Occur On 8th April Should Not Be Done On The Eclipse

సూర్యగ్రహణం సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లకపోవడమే మంచిది.సూర్యగ్రహాన్ని నేరుగా చూడకూడదు.గ్రహణ సమయంలో వంటగదికి సంబంధించిన పనులు అస్సలు చేయకూడదు.

ముఖ్యంగా ఆహారం తయారు చేయకూడదు.గ్రహణ సమయంలో గర్భిణీ మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు.

గ్రహణ సమయంలో సూది, దారం ఉపయోగించకూడదు.సూర్యగ్రహణం సమయంలో వేటిని కత్తినించకూడదు.

గుచ్చడం లేదా గీరడం, కొట్టడం వంటి పనులను అస్సలు చేయకూడదు.అలాగే ఈ సమయంలో ఎవరిని బాధ పెట్టకూడదు.

పిల్లలకు ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు ఇవ్వండి.. ఏ రోగం కూడా దరిచేరదు..?

ఏ పేదవారిని వేధించకూడదు.ఈ సమయంలో ఇంట్లో ఎవరితోనో వాదించకూడదు.

Advertisement

గ్రహణ సమయంలో పూజ గదిలో లేదా దేవుడిని పూజించే చోట ఉంచిన విగ్రహాలను తాగకూడదు.

తాజా వార్తలు