రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం.......

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాల్ రావుపల్లి గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ను ప్రారంభించిన జెడ్పీటీసీ పూర్మానీ మంజుల లింగారెడ్డి,సర్పంచ్ కూతురి పద్మ వెంకట్ రెడ్డి.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటింటికి కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

ఈ ప్రారంభోత్సవంలో ఎంపీటీసీ మూలిగే దుర్గ ప్రసాద్,పాక్స్ చైర్మన్ బండి దేవదాస్, పాక్స్ డైరెక్టర్ మిరాల భాస్కర్ యాదవ్,బి ఆర్ ఎస్ మహిళా అధ్యక్షురాలు మోర నిర్మల,బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు ఎసిరెడ్డి రామ్ రెడ్డి, మీరల శ్రీనివాస్ యాదవ్, కందుకూరి రామా గౌడ్, సద్దరోజ తదితరులు పాల్గొన్నారు.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable

Latest Rajanna Sircilla News