ఆమరణ నిరాహారదీక్ష చేస్తామంటున్న కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ తల్లిదండ్రులు

ఆమరణ నిరాహారదీక్ష చేస్తామంటున్న కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ తల్లిదండ్రులు నాలుగేళ్లుగా రాజమండ్రి సెంట్రల్ జైళ్లో ఉన్న జనుపల్లి శ్రీనివాస్ నాలుగేళ్ల నుంచి బెయిల్ రాకపోవడంపై తల్లిదండ్రులు సావిత్రి, తాతారావు ఆవేదన ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామానికి చెందిన జనిపల్లి శ్రీనివాస్ 2018 అక్టోబరు 25న విశాఖ ఎయిర్‌పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వై.ఎస్.

జగన్ పై కోడికత్తితో దాడి అరెస్టు తర్వాత 2019 మే 25న బెయిల్‌ పై విడుదలైన శ్రీనివాస్ మళ్లీ 2019 ఆగస్టు 13న ఎన్‌ఐఏ విచారణ కోసం శ్రీనివాసరావు బెయిల్‌ రద్దు అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైల్లోనే శ్రీనివాస్ నాలుగేళ్లుగా మా కుమారుడికి బెయిల్ రాకపోవడంతో వృద్ధాప్యంలో క్షోభ అనుభవిస్తున్నాం త్వరలో మా న్యాయవాదితో కలసి సి.ఎం జగన్ ని కలుస్తాం బెయిల్ విషయంలో న్యాయం జరగాలని వేడుకుంటుంన్నాం న్యాయం జరగకపోతే నిరాహార దీక్ష చేస్తాం-జనుపల్లి శ్రీనివాస్ తల్లిదండ్రులు.

" autoplay>

తాజా వార్తలు