రాజాం లో ఐపీఎల్ క్రికెటర్ల సందడి..

ఐపీఎల్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌( Delhi Capitals ) జట్టు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో జిఎంఆర్ ఐటి క్యాంపస్ ను సందర్శించారు.

అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు.

ఢిల్లీ క్యాపిటల్స్ డైరక్టర్ సౌరభ్ గంగూలి( Saurabh Ganguly ) మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా చాలా చురుకుగా ఉండాలన్నారు.ఈ సందర్భంగా జిఎంఆర్ సంస్థల చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు అభినందించారు.

The Noise Of IPL Cricketers In Rajam..Delhi Capitals, Saurabh Ganguly ,Saurabh

అనంతరం వివిధ క్రీడల్లో ప్రతిభ చూపిన జిఎంఆర్ ఐటి విద్యార్థులకు ప్రశంసా పత్రాలు బహుమతులు క్రీడాకారులు అందజేశారు.ఐపిఎల్ ఢిల్లీ క్యాపిటల్ క్రికెటర్లను చూడటానికి విద్యార్థులు యువత ఎంతో ఉత్సాహాన్ని చూపారు.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు