పెళ్లి కూతురు ముందే వరుడి చెవిలో గుసగుసలాడిన ఫ్రెండ్.. చివరకు?

ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఏ మూలన ఏమి జరిగినా కానీ అందిరికి విషయం ఇట్లే తెలిసిపోతుంది.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు, పెళ్లి కార్యక్రమాలలో వధూవరుల మధ్య జరిగే సన్నివేశాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.అచ్చం అలాగే తాజాగా ఒక పెళ్లిలో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో(Social media) వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

స్టేజ్ పై పెళ్లి జరుగుతున్న క్రమంలో వధువు ముందే వేరే అమ్మాయి గురించి స్నేహితుడు వరుడి చెవిలో చెప్పడంతో పెద్ద గొడవే సంభవించింది.

ఇంతకీ వరుడు స్నేహితుడు(Grooms friend) ఏమని చెప్పాడన్న విషయానికి వస్తే."రష్యన్ అమ్మాయిని ఇంటికి పిలిపించాను.వస్తావా" అని చెప్పిన మాటలు పెళ్లి కూతురు కూడా వినపడ్డాయి.

Advertisement

దీంతో వధువు "ఆ అమ్మాయి ఎవరంటూ" వరుడితో గొడవ స్టార్ట్ అయ్యింది.పెళ్లికి ముందే నీకు ఇన్ని లింకులు ఉంటే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది.

ఈ క్రమంలో వరుడు అయ్యో నేను ఏ తప్పు చేయలేదు.నువ్వు గొడవ చేయకు.

అంటూ చెప్తున్నా కానీ ఆ వధువు మాత్రం వినడం లేదు.దీంతో ఆ వరుడు ఏమి చేయాలో అర్థం కాక తలపై చేయి వేసుకొని సోఫాలో అలానే కూర్చొని ఉండిపోయాడు.

ఇక ఈ వీడియో చుసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.‘అబ్బా ఇద్దరూ బాగానే యాక్టింగ్ చేశారని కొందరు కామెంట్లు చేస్తుంటే.

నా లెగసీని కంటిన్యూ చేసేది అతనే.... బ్రహ్మానందం ఆసక్తికర వ్యాఖ్యలు!
ఢిల్లీ రోడ్లపై చక్కర్లు కొడుతున్న దెయ్యాల ఆటో.. వీడియో చూస్తే గుండెలు అదిరిపోతాయి!

మరికొందరైతే పెళ్లిరోజే చిచ్చు పెట్టావు కదరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు