మునుగోడు తుది ఓటర్ జాబితా ప్రకటించిన ఎన్నికల సంఘం

మునుగోడు లో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మునుగోడులో తుది ఓటర్లు జాబితా ప్రకటించింది ఎన్నికల సంఘం, మునుగోడు నియోజకవర్గం లో మొత్తం మీద 2,41,795 ఓటర్లు ఉండగా అందులో పురుషుల సంఖ్య 1,21,662, మహిళలు 1,20,126, ఇతరులు -7 కాగా వాటర్ నమోదు కోసం కొత్తగా వచ్చిన దరఖాస్తులు సంఖ్య 26,682.

అని ఎన్నికల సంఘం ఓటర్ జాబితాను విడుదల చేసింది.

ఈ మేరకు కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ పార్టీలు మునుగోడు ఎన్నికల్లో విజయం సాధించడానికి ఓటర్లు జాబితా వివరాలను ఎన్నికల సంఘం దగ్గర నుంచి అధికారికంగా వివరాలు సహకరించుకొని ఎన్నికల్లో గెలుపు కోసం సాధనలు మెరుగుపరుచుకుంటున్నాయి.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు