పెరిగిన నిత్యావసర ధరలు పెట్రోల్ ధరలు నిరసిస్తూ చలో సచివాలయం పిలుపునిచ్చిన సిపిఐ పార్టీ.

విజయవాడలో ఉద్రిక్తత.పెరిగిన నిత్యావసర ధరలు పెట్రోల్ ధరలు నిరసిస్తూ చలో సచివాలయం పిలుపునిచ్చిన సిపిఐ పార్టీ.

సిపిఐ పార్టీ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు.సచివాలయానికి వెళ్లేందుకు అనుమతి లేదంటున్న పోలీసులు.

సచివాలయం ముట్టడించి తీరతాం అంటున్న సిపిఐ పార్టీ నాయకులు.సచివాలయానికి ముట్టడించేందుకు ర్యాలీగా వెళుతున్న సిపిఐ నాయకులు అడ్డుకున్న పోలీసులు.

సిపిఐ నాయకులు పోలీసులకు మధ్య వాగ్వాదం.సిపిఐ నాయకులు అరెస్ట్ చేసిన పోలీసులు.

Advertisement

అరెస్టు చేసిన సిపిఎం నాయకులను నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ తరలింపు.

శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?
Advertisement

తాజా వార్తలు