YCP TDP : టిడిపి వైసిపి వర్గాల మద్య ఘర్షణ రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు

అనంతపురము తాడిపత్రిలో ఉద్రిక్తత టిడిపి వైసిపి వర్గాల మద్య ఘర్షణ రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు తాడపత్రి పట్టణంలోని గాజుల పాలెం వీధిలో పర్యటన చేస్తున్న టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ అష్మీత్ రెడ్డిపై రాళ్లు రువ్విన గుర్తు తెలియని వ్యక్తులు వైసిపికి చెందిన వారే రాళ్లు రువ్వారంటుంన్న టిడిపి వర్గీయులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాలు

The Clash Between TDP And YCP Factions Has Thrown Stones , TDP ,YCP , Anantapu

తాజా వార్తలు