డ్రమ్ముపై కూర్చుని వధువు డ్యాన్స్.. ఇంతలో డ్రమ్మర్ చేసిన పనికి అంతా షాక్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది.వధూవరులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో కూడా కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా పెళ్లి సమయంలో సంగీత్ వేడుకల్లో వధూవరులు, వారి కుటుంబ సభ్యులు, అతిథులు ఉత్సాహంగా డ్యాన్స్ వేస్తూ కనిపిస్తున్నారు.ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

వీడియోలో, ఒక వధువు( Bride ) డ్రమ్‌పై కూర్చుని డ్యాన్స్ చేస్తూ కనిపించింది.డ్రమ్మర్ కూడా ఆమెను డ్రమ్ముపై కూర్చోబెట్టుకుని డోలు వాయిస్తూ కనిపించాడు.

అయితే ఆ వధువు అకస్మాత్తుగా కింద పడే సమయంలో డ్రమ్మర్ ఎవరూ ఊహించని పని చేశాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.

Advertisement

మరో వైపు దీనికి పాజిటివ్, నెగెటివ్ కామెంట్లు కూడా వస్తున్నాయి.

పెళ్లి అనగానే అది అందరికీ జీవితాంతం గుర్తుండి పోయే వేడుక.చాలా సంతోషంగా ఉంటారు.వచ్చీపోయే బంధువులు, స్నేహితులతో వివాహ వేడుకలు( Wedding ceremonies ) జరిగే ఇళ్లు సందడిగా ఉంటాయి.

ఇక దేశంలో పెళ్లి వేడుకల్లో సంగీత్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.సంగీత్ వేడుకల్లో డీజే పెట్టుకుని, ఉత్సాహంగా అంతా డ్యాన్స్ చేస్తుంటారు.ఇదే కోవలో ఓ వధువు కొందరు డోలు వాయిస్తుండగా ఉత్సాహంగా స్టెప్పులు వేస్తుంది.

ఇంతలో డ్రమ్మర్ డ్రమ్ము వాయిస్తుండగా అక్కడకు వెళ్తుంది.

తుమ్మినప్పుడు కళ్లు మూసుకుంటాం ఎందుకు? కళ్లు తెరిచి తుమ్మితే అలా జరుగుతుందా??

డ్రమ్ముపై కూర్చుని చేతులు ఊపుతుంది.అయితే ఆమె బరువును ఆ డ్రమ్మును నియంత్రించుకోలేకపోతాడు.ఆ సమమంలో డ్రమ్ముపై కూర్చున్న వధువు కిందికి జారిపోతోబోతుంది.

Advertisement

అంతలో ఆమె నడుమును డ్రమ్మర్ పట్టుకుంటాడు.అలా చటుక్కున ఆమె నడుమును పట్టుకుని వెనక్కి లాగుతాడు.

అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.అయితే ఆ డ్రమ్మర్ ఉద్దేశపూర్వకంగా ఆమెను తాకలేదు కానీ, ఆమె పడిపోతుందనే ఉద్దేశంతో నడుము పట్టుకున్నాడు.

ఈ వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ కాగానే నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.అందమైన వధువు నడుమును పట్టుకునే అవకాశం ఆ డ్రమ్మర్‌కు వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు.

తాజా వార్తలు