బోయపాటి, రామ్ సినిమాలో వచ్చిన వీడియో లోని బిజీఎం ఈ సినిమాలోనిదే...

బోయపాటి శీను బాలయ్య( Boyapati srinu,Balayya ) కాంబో లో వచ్చిన అఖండ ( Akhanda )కి ముందు రాంచరణ్( Ramcharan ) తో ‘వినయ విధేయ రామ’ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించాడు.

దర్శకుడు బోయపాటి శ్రీను( Boyapati srinu ), ఈ సినిమా అతని కెరీర్లోనే బిగెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది.

టైటిల్ అనౌన్స్మెంట్ దగ్గరనుండి ఆ సినిమాకి బోయపాటి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.ఆ సినిమా నిరాశపరచడంతో.

యంగ్ హీరోలు సైతం బోయపాటి శ్రీనుతో సినిమా చేయడానికి భయపడ్డారు.అయితే బాలయ్యతో ‘అఖండ’ చేసి ఆ విమర్శలకు చెక్ పెట్టాడు బోయపాటి.

అఖండ’ విషయంలో బోయపాటి శ్రీను ఎటువంటి హడావిడి చేయలేదు.మొత్తం ఆ సినిమా కంటెంట్ మాట్లాడింది అని చెప్పవచ్చు.బాలయ్య పుట్టినరోజుకి గ్లింప్స్ ను వదిలాడు కానీ.

Advertisement

టైటిల్ అనౌన్స్ చేయలేదు.ఇప్పుడు రామ్ తో చేస్తున్న సినిమా విషయంలో కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అయ్యాడు బోయపాటి.

‘బోయపాటి -రాపో’ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ గ్లింప్స్ ను రామ్ పుట్టినరోజు కానుకగా వదిలాడు బోయపాటి.‘బోయపాటి -రాపో’ ఫస్ట్ థండర్ అంటూ వచ్చిన ఈ గ్లింప్స్.

మాస్ అభిమానులకు ముఖ్యంగా రామ్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తుందనే చెప్పాలి.

ఈ టీజర్లో నెవర్ బిఫోర్ మాస్ అవతార్ లో రామ్ కనిపిస్తున్నాడు.నీ స్టేట్ దాటలేనన్నావ్ దాటా… నీ గేటు దాటలేనన్నావ్ దాటా… నీ పవర్ దాటలేనన్నావ్ దాటా… ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్స్…అనే డైలాగ్ హైలెట్ గా నిలిచిందని చెప్పవచ్చు.ఈ టీజర్లో హీరోయిన్ శ్రీలీల కూడా కనిపించింది.

ఎన్టీఆర్ నాకన్నా చిన్నోడు... నన్ను మాత్రం ఒరేయ్ అని పిలుస్తాడు : రాజీవ్ కనకాల 
జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?

తమన్ సంగీత దర్శకుడు.ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంతకు ముందు ఆయన చేసిన సినిమా అయిన రగడ సినిమాలో మ్యూజిక్ లాగానే అనిపించింది మీరు ఇది గమనించారా.

Advertisement

ఇక ఈ సినిమా అక్టోబర్ లో దసరా కానుకగా ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది ఈ మూవీ.ప్రస్తుతం రామ్ ఆశలు మొత్తం ఈ సినిమా మీదనే పెట్టుకున్నాడు.

తాజా వార్తలు