వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమాలో నటించనున్న ఆ స్టార్ హీరో...

సినిమా ఇండస్ట్రీలో వెంకటేష్ లాంటి స్టార్ హీరో వరుస సినిమాలను చేస్తున్నాడు.

ఇక ప్రస్తుతం వెంకటేష్( Venkatesh ) అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నప్పటికీ తను ఇంతకు ముందు శైలేష్ కొలన్( Sailesh Kolanu ) డైరెక్షన్ లో చేసిన సైంధవ్ సినిమా( Saindhav ) ఆశించిన విజయాన్ని అందుకోలేదు.

ఇక దాంతో మరోసారి రొటీన్ సినిమానే ఎంచుకొని సినిమాగా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి( Anil Ravipudi ) డైరెక్షన్ లో వెంకటేష్ చేస్తున్న సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో రానా కూడా కనిపించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇంతకుముందు రానా నాయుడు( Rana Naidu ) అనే ఒక వెబ్ సిరీస్ అయితే వచ్చింది.మరి దాన్ని బేస్ చేసుకొనే ఈ సినిమాలో కూడా ఒక పాత్రను రానా చేత చేయించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

మరి అది నెగిటివ్ క్యారెక్టర్ లేదంటే పాజిటివ్ క్యారెక్టరా అనేది ఇంకా తెలియదు.కానీ వెంకటేశ్ సినిమాలో రానా ఒక కీలకపాత్ర పోషిస్తున్నారంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

Advertisement

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.ఇప్పటికే సీనియర్ హీరోలందరు మంచి విజయాలను అందుకుంటుంటే ఆయన మాత్రం వెనకబడిపోతుడనే చెప్పాలి.మరి ఎలాగైనా సరే ఆయన ఆ సినిమాతో భారీ సక్సెస్ ని కొట్టి తన మార్కెట్ ను కూడా అంతకు అంతకు పెంచుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది.

కాబట్టి తోడి మీదే తన పూర్తి బాధ్యతను వదిలేసినట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో వెంకటేష్ ఒక భారీ సక్సెస్ ని కొట్టి సీనియర్ హీరోలందరికీ పోటీ ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు