టెక్సాస్‌లో షాకింగ్ ఘటన.. భర్తను కత్తితో పొడిచి, పిల్లలతో కారును సరస్సులో ముంచింది..

టెక్సాస్‌లోని( Texas ) ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది.ఆమె తన భర్తను కత్తితో పొడిచింది.

అంతే కాదు, తన కారును తన ముగ్గురు పిల్లలను ఎక్కించుకుంది, కారును సరస్సులోకి( Lake ) తీసుకెళ్లింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలను న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.

కారోల్‌టన్‌లోని( Carrollton ) పోలీసులకు శుక్రవారం ఉదయం 7:48 గంటలకు బాధిత భర్త ఫోన్ కాల్ చేశాడు.తన భార్య కత్తితో పొడిచిందని పోలీసులకు ఆ కాల్ ద్వారా తెలియజేశాడు.

Texas Woman Stabs Husband Then Drives Car Into Lake With Her 3 Children Details,

కత్తిపోట్లు జరిగిన ప్రదేశానికి సమీపంలోని సరస్సులో కారు( Car ) ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు.కారు నడిపిన మహిళే తన భర్తను పొడిచి( Stabs Husband ) చంపిందని లూయిస్‌విల్లే పోలీసులు తెలిపారు.8, 9, 12 సంవత్సరాల వయస్సు గల ఆమె ముగ్గురు పిల్లలు ఆమెతో పాటు కారులో ఉన్నారు.పోలీసులు మరియు ఇతర వ్యక్తులు కుటుంబాన్ని కారు, నీటిలో నుండి బయటకు తీయడానికి సహాయం చేసారు.

Advertisement
Texas Woman Stabs Husband Then Drives Car Into Lake With Her 3 Children Details,

వారి ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు త్వరితగతిన ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Texas Woman Stabs Husband Then Drives Car Into Lake With Her 3 Children Details,

వారిలో ఒక పిల్లవాడు చాలా గాయపడ్డాడు.అతను బతకలేడని వైద్యులు చెప్పారు.మిగతా ఇద్దరు పిల్లలు, భర్తకు పెద్దగా ప్రాణహాని లేదని, వారు క్షేమంగా ఉంటారని వైద్యులు తెలిపారు.

పోలీసులు ఆ మహిళను అరెస్టు చేసి, ఆమె చేసిన పనికి చాలా ఏళ్లు జైలులో గడపాల్సిన పరిస్థితి రావచ్చని చెప్పారు.శుక్రవారం మధ్యాహ్నం వరకు ఆ మహిళ, భర్త, పిల్లల పేర్లను పోలీసులు ఎవరికీ చెప్పలేదు.

అయితే ఇలాంటి ఘటనకు ఆమె ఎందుకు పాల్పడింది? ఎవరు చేసిన తప్పుకు పిల్లలను బలి తీసుకోవడానికి రెడీ అయింది? అనే వివరాలు తెలియ రాలేదు.అయితే ఈ ఘటన స్థానికంగా కలకాలం రేపింది.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు