వైరల్ వీడియో: ఏంది భయ్యా.. అది కొండచిలువ అనుకున్నావా లేక.?

ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా వినియోగం అనేది సర్వసాధారణం అయిపోయింది.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం చాలా మంది వివిధ ప్రయత్నాలు చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

ఇక మరికొందరు ఫేమస్ అయ్యే క్రమంలో ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు కూడా మనం చూస్తూనే ఉంటాం.సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్( Viral ) అవుతూనే ఉంటాయి.

ఇక కొంతమంది జంతువులతో చేసే సాహసాలు చూస్తే మతి పోతుంది.సాధారణంగా చాలా మందికి పాములు అంటే చాలా భయం ఉంటుంది.

Terrifying Video Shows Man Bathing With Enormous Python Viral Details, Man Baths

పాములను దూరం నుంచి చూస్తే చాలా మంది అక్కడి నుంచి పరుగులు పెట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక వ్యక్తి ఒక భారీ కొండచిలువకు( Python ) స్నానం చేయిస్తున్నది చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.

Advertisement
Terrifying Video Shows Man Bathing With Enormous Python Viral Details, Man Baths

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక వ్యక్తి తన మెడలో భారీ కొండచిలువను పట్టుకొని బాత్రూంలో ఎటువంటి భయానికి లోనవ్వకుండా ఎంచక్కా స్నానం( Bath ) చేయించడం మనం చూడవచ్చు.

Terrifying Video Shows Man Bathing With Enormous Python Viral Details, Man Baths

బాత్రూంలో ఎంచక్కా షవర్ కింద నిల్చోని తాను స్నానం చేయడమే కాకుండా.శరీరం పై ఒక పెద్ద కొండచిలువను ఉంచుకొని మరి స్నానం ఆచరిస్తున్నాడు.ఇక ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

అంతేకాకుండా కొండచిలువ ఏమైనా మీ ఫ్రెండా బ్రో.అంతగా కేర్ చూపిస్తున్నావ్.? అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇక మరికొందరు అయితే ఆ కొండ చిలువ తిరిగి నీ మీద దాడికి దిగుతే ఏం చేస్తావు బ్రో.? అని కామెంట్స్ చేసేవారు కూడా లేకపోలేదు.

Red Eyes : కళ్లు ఎర్రగా ఉండడం ఏ వ్యాధి లక్షణమో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు