తమిళనాడులోని తిరుపత్తూరులో ఉద్రిక్తత

తమిళనాడులోని తిరపత్తూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.నిన్న జల్లికట్టులో గాయపడిన యువకుడు మృతిచెందాడు.

అయితే యువకుడి మృతికి పోలీసులే కారణమని ఆరోపిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు.ఈ క్రమంలోనే పోలీసులపై తిరుపత్తూరు గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో పలువురు పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి.మరోవైపు తిరుపత్తూరు జల్లికట్టును రద్దు చేసిన పోలీసులు నాట్రపల్లిలో భారీగా మోహరించారు.

మీకు తెలుసా : ఉప్పు ఎక్కువ తింటున్నారా అయితే తస్మాత్‌ జాగ్రత్త
Advertisement

తాజా వార్తలు