ఉత్తరాఖండ్‎లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు

ఉత్తరాఖండ్‎లో తెలుగు యాత్రికులు చిక్కుకున్నారు.ఆది కైలాశ్ -ఓం పర్వత్ యాత్రకు వెళ్లిన టూరిస్టులు చిక్కుకుపోయినట్లు సమాచారం.

ప్రతికూల వాతావరణం, కొండ చరియలు విరిగి పడటంతో గుంజి సెవెంత్ గ్రనేడియర్స్ వద్ద యాత్రికులు చిక్కుకునిపోయారు.ఈ యాత్రికుల్లో ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు.

ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‎లో అధికారులతో ఏపీభవన్ అధికారులు చర్చలు జరుపుతున్నారు.యాత్రికులను రక్షించి హెలికాప్టర్ ద్వారా తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆ హీరో రూపాయి కూడా తీసుకోలేదు.. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి : దిల్ రాజు
Advertisement

తాజా వార్తలు