తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 29, శుక్రవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.09

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.03

రాహుకాలం: ఉ.10.30 మ12.00

అమృత ఘడియలు: ఉ.6.00 ల8.00 సా4.40 ల 5.40

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల 1.39

మేషం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీనివల్ల పనులన్నీ హడావిడిగా జరుగుతాయి.మనశ్శాంతి కోల్పోతారు.

ఆరోగ్య పట్ల జాగ్రత్తగా ఉండండి.వాయిదా పడిన పనులు కూడా ఈరోజు పూర్తి చేస్తారు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
మహిళలు ఏ దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్లాలో తెలుసా..?

కాస్త సమయాన్ని కాలక్షేపం చేయడం మంచిది.ఆర్థికంగా కొత్త డబ్బు ఖర్చవుతుంది.

Advertisement

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ఇబ్బందులు కలుగుతాయి.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

మీరు పనిచేసే చోట పనులు వాయిదా పడతాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.తల్లిదండ్రులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

కొత్త పనులు ఈరోజు మొదలు పెట్టవచ్చు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కర్కాటకం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

దీనివల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

సింహం:

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.ఇతరులకు సహాయం చేస్తారు.

శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.

మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.

కన్య:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు .కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

తుల:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.అంతే కాకుండా అవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.

వృశ్చికం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని పనులు ప్రారంభించడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి.కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.విలువైన వస్తువులు చేజారకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.

లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

ధనుస్సు:

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

దీనివల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మకరం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా మంచి లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.విలువైన వస్తువులు చేజారకుండా చూసుకోవాలి.

మీరు ఏ పని మొదలు పెట్టిన దాని పైనే ఎక్కువ దృష్టి పెట్టాలి.కుటుంబ సభ్యులతో ఈరోజు సంతోషంగా గడుపుతారు.

మీనం:

ఈరోజు మీరు ఏ విషయంలోనైనా తొందరపడకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

ఈరోజు హడావుడిలో ఉంటారు.

తాజా వార్తలు