తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్24, ఆదివారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.09

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.07

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: ఉ.6.00 ల11.00 మ2.00 సా4.00

Advertisement

దుర్ముహూర్తం: సా.5.02 ల5.53

మేషం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఈరోజు కొన్ని దూరప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తొందర పడటం వల్ల కొన్ని పనులు సక్రమంగా జరగవు.

ముఖ్యమైన విషయాలలో ఎక్కువగా ఆలోచనలు చేయాలి.ఇతరుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

Hair Growth Treatment : ఈ రెండు ప‌దార్థాల‌తో పొడ‌వాటి జుట్టును పొందొచ్చు.. తెలుసా?

వృషభం:

Advertisement

ఈరోజు మీరు కొన్ని విషయాలలో ఆందోళన చెందుతారు.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు దరిచేరవు.

ఈరోజు అన్ని పనుల్లో చురుకుగా పాల్గొంటారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.

అనుకోకుండా కొన్ని కొత్త స్నేహాలు పరిచయమవుతాయి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

చాలా సంతోషంగా ఉంటారు.

కర్కాటకం:

ఈరోజు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ముఖ్యమైన పనులు మధ్యలోనే ఆగిపోతాయి.

వీటివల్ల నిరుత్సాహం చెందుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

సింహం:

ఈరోజు మీరు కొన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సంపాదించుకుంటారు.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంటుంది.

వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంటుంది.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.తీరికలేని సమయంతో గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

తుల:

ఈరోజు మీరు కష్టపడటం వల్ల ఫలితాలు అందుతాయి.మీ శత్రువులు మిత్రులు గా మార్చుకుంటారు.కుటుంబం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని విషయాలలో మార్పులు ఉంటాయి.

కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.

దీనివల్ల బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు.

ధనుస్సు:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా కొన్ని నష్టాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

తగాదాలకు దూరంగా ఉండటం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

మకరం:

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచనలు చేయాలి.అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలి.కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.పెద్దవారితో చర్చలు చేయడం మంచిది.

కుంభం:

ఈరోజు మీకు లాభాలు ఉన్నాయి.కొన్ని పనులు ప్రారంభించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.

కొన్ని విషయాలలో మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.కొందరి వ్యక్తులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

మీనం:

ఈరోజు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

తాజా వార్తలు