తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 22, ఆదివారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.14సూర్యాస్తమయం: సాయంత్రం.

5.46రాహుకాలం: సా.4.30 ల6.00అమృత ఘడియలు: అష్టమి మంచిది కాదు.దుర్ముహూర్తం: సా.5 02 ల5.53

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం అందుతుంది.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్థులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.

మీరు పనిచేసే చోట అధికారుల నుండి ప్రశంశలు అందుతాయి.చాలా సంతోషంగా ఉండాలి.

వృషభం:

Advertisement

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.

దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు తమ పనులలో అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

దీనివల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది.

Advertisement

కర్కాటకం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉండడంవల్ల ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.

మీ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది

సింహం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.మీ పాత స్నేహితులు కలిసే అవకాశం ఉంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

కన్య:

ఈరోజు మీకు కొన్ని పనులు అనుకూలంగా సాగుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

నూతన పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

తుల:

ఈరోజు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఒక విషయం మిమ్మలిని ఇబ్బంది పెడుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్థులకు తమ పనులు వాయిదా పడతాయి.

కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన పనులు ప్రారంభిస్తారు.

ధనుస్సు:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తవుతాయి.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలను పొందుతారు.మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్త తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఇతరులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

కుంభం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీ తోబుట్టువులతో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడంవల్ల అనుకూలంగా ఉంటుంది.

కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు.ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి వుంటుంది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.

పిల్లల చదువుల పట్ల కాస్త ఆలోచనలు చేయాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.

తాజా వార్తలు