సూర్యోదయం: ఉదయం 5.43
సూర్యాస్తమయం: సాయంత్రం.
6.44
రాహుకాలం: మ.3.00 ల4.30
అమృత ఘడియలు: సా.4.55 ల5.35
దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 రా10.46 ల11.36
ఈరోజు వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి.ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు.చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.
సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది.భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.
ఈరోజు వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది.నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.
ఈరోజు మొండి బాకీలు వసూలవుతాయి.వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.
ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు.గృహమున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు
ఈరోజు నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి.
ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.ఉద్యోగస్తులకు బాధ్యతలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు.
ఈరోజు కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు ఉన్న అధిగమిస్తారు.ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి.ఉద్యోగస్తులకు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.
నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి.వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి
ఈరోజు అవసరానికి ధన సహాయం లభిస్తుంది.నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఇంటాబయట ఆదరణ పెరుగుతుంది.
నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు.
ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందారు.
ఈరోజు కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యక కొత్త సమస్యలు చోటుచేసుకుంటాయి.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.అవసరాలకి ఆదాయం సరిపడక నూతన రుణాలు చేయాల్సి వస్తుంది.
వృత్తి ఉద్యోగాలలో అదనపు భాద్యతలు ఉంటాయి.చిన్నతరహా పరిశ్రమలకు ఒడిదుడుకులు తప్పవు.
ఈరోజు వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి.వృత్తి వ్యాపారాలలో ఇతరులకు వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు.ఆత్మీయుల సహాయ సహకారాలతో ఋణ సమస్యలు నుండి బయటపడతారు.
ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.
ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తి చేస్తారు.పాత మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది.
స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు.వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
నిరుద్యోగులకు కలలు నిజమవుతాయి.
ఈరోజు ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి.కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి.
ఆలోచనలు ఆచరణలో పెడతారు.ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.
ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు.
ఈరోజు పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు.
నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.
వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.ఇంటికి బంధువులు వస్తారు.
వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy