సూర్యోదయం: ఉదయం 6.29
సూర్యాస్తమయం: సాయంత్రం.
6.26
రాహుకాలం: ఉ.7.30 ల9.00
అమృత ఘడియలు: ఉ.6.04 ల8.40 సా ద్వాదశి మంచిది కాదు.
దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 ల2.46 ల3.34
ఈరోజు సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు.సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.
చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.మంచి మాట తీరుతో ఇంటాబయట అందరినీ ఆకట్టుకుంటారు.
ఈరోజు ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి.బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు.వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.
చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి.
చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది.కాదు.ఇంటాబయట ఊహించని చికాకులు పెరుగుతాయి.
దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.
వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి.
ఈరోజు వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు.దాయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.
చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి.వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
ఉద్యోగ ప్రయత్నములు అంతగా అనుకూలించవు.
ఈరోజు సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.దైవ అనుగ్రహం తో వ్యాపారాలు లాభాల బాట పడతాయి.
ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.
ఈరోజు మీ దైనందిన జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.ఆర్థిక విషయాలు పట్ల జాగ్రత్తగా ఉండాలి.వృత్తిపరమైన జీవితంలో అభివృద్ధి ఉంటుంది.
కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం లేదా ఆధ్యాత్మిక సాధన చేయడం ఉత్తమం.
ఈరోజు కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.కుటుంబ విభేదాలు ఎదురవవచ్చు, కానీ మిత్రుల సహాయంతో పరిష్కార మార్గం లభిస్తుంది.ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఖర్చులు నియంత్రించడం అవసరం.
దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.
ఈరోజు ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.
ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు.వ్యాపారాలు అంచనాలు అందుకుంటారు.
మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.బంధువులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.
కొన్ని వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది.దైవదర్శనాలు చేసుకుంటారు.
ఈరోజు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది.ప్రణాళికలతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు.ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
వ్యాపారాలలో ఉత్సాహంతో ముందుకు సాగుతారు.ఒక వ్యవహారంలో దూరప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు.
చాలా ఉత్సాహంగా ఉంటారు.
ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.ఆర్థిక ఒడిడుకులు నుండి బయట పడతారు.నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు.భూ సంబధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి.
ఈరోజు ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా సాగుతాయి.వృత్తి వ్యాపారాలలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.బంధు మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి.
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వలన మానసికంగా స్థిమితం ఉండదు.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy