సూర్యోదయం: ఉదయం 5.42
సూర్యాస్తమయం: సాయంత్రం.
6.51
రాహుకాలం: ఉ.7.30 ల9.00
అమృత ఘడియలు: ఉ.6.10 ల10.30
దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 ల2.46 ల3.34
ఈరోజు మీరు ముఖ్యమైన కార్యక్రమాలు మరింత ఉత్సాహంతో పూర్తి చేస్తారు.ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి.
బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు.రాజకీయ వర్గం వారితో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు.
చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు కుటుంబ విషయాలలో చిక్కులు కలుగుతాయి.ధనపరంగా ఇబ్బందులుంటాయి.ఖర్చులు అదుపు చేయడం మంచిది.
పనులు నిదానంగా పూర్తవుతాయి.దైవ చింతన పెరుగుతుంది.
వ్యాపారాలలో నిరుత్సహ వాతావరణం ఉంటుంది.ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన విసుగు తెప్పిస్తుంది.
ఈరోజు చేపట్టిన పనులలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.సమాజంలో పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి.ఊహించని ఆహ్వానాలు అందుతాయి.
సమాజానికి ఉపయోగపడే పనులు నిర్వహిస్తారు.వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి.
ఈరోజు రుణ భారం పెరిగి నూతన రుణాలు చేయవలసి వస్తుంది.వృత్తి వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి.బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి.నూతన పెట్టుబడులు కలిసిరావు.
ఈరోజు ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలుంటాయి.ఋణ ప్రయత్నాలు కలిసిరావు.దూరపు బంధువులనుండి ఒక వార్త విచారం కలిగిస్తుంది.
దూర ప్రయాణ సూచనలున్నవి.నిరుద్యోగులకు సామాన్యంగా ఉంటుంది.
ఆరోగ్య విషయాలలో శ్రద్ద తీసుకోవడం మంచిది.లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
ఈరోజు నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకు ధన వ్యయం చేస్తారు.
విద్యార్థులకు గతం కంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి.నూతన గృహ, వాహనాలు కొనుగోలు చేస్తారు.
చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు.
ఈరోజు కొన్ని పనులలో ఆటంకాలు తప్పవు.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి.
గృహ నిర్మాణయత్నాలు మందకొడిగా సాగుతాయి.వృత్తి ఉద్యోగాలలో ఎంత శ్రమించినా అనుకున్న ఫలితం కనిపించదు.
విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం లభించక నిరాశ పెరుగుతుంది.
ఈరోజు నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.బంధువర్గంతో వివాదాలు తీరి ఊరట పొందుతారు.కీలక వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు.
విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది.వృత్తి ఉద్యోగాలలో ఊహించని విధంగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకు దిగకండి.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.వ్యాపారస్తులకు ఈరోజు ఎక్కువ లాభాలు ఉన్నాయి.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.
కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా పొదుపు చేయాలి.
విలువైన వస్తువులు కోల్పోకుండా చూసుకోవాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.
వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు లాభాలు అందుకుంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థికంగా పొదుపు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీరు పనిచేసే చోట అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.
మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy