సూర్యోదయం: ఉదయం 6.37
సూర్యాస్తమయం: సాయంత్రం.
5.44
రాహుకాలం: మ.12.00 ల1.30
అమృత ఘడియలు: ఉ.7.11 ల9.22
దుర్ముహూర్తం: ఉ.11.36 మ1234
ఈరోజు ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి.అనుకోకుండా ప్రయాణం చేసే సూచనలున్నవి.
కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి.ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది.
ఈరోజు దీర్ఘకాలిక రుణ బాధలు తొలుగుతాయి.నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.అవసరానికి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి.
ఈరోజు మీకు కీలక సమయాల్లో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాలు పరిస్థితులు అనుకూలంగా మారుతాయి.
మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
ఈరోజు ముఖ్యమైన పనుల్లో అవరోధాలు కలుగుతాయి.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.అనుకోకుండా మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
ఈరోజు మీరు గతంలో పెట్టుబడును అందుకుంటారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీకు అకాస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లభిస్తాయి.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.
అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది.
ఈరోజు ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి.దీర్ఘకాలిక కరుణ ఒత్తిడి అధికమవుతుంది.కుటుంబ బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి.
బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.నిరుద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
ఉద్యోగమున కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
ఈరోజు భూ సంబంధిత విభేదాలు కలుగుతాయి.మీరు తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.
అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.
ఈరోజు చేపట్టిన పనులు మందగోడిగా సాగుతాయి.ప్రయాణాలు ఆకస్మిక మార్పులు తప్పవు.ఆరోగ్య విషయాలు కొంత అవసరం వృత్తి ఉద్యోగాలు అంతగా రాణించవు.
వ్యాపారమునకు కీలక సమయంలో నిర్ణయాలు తీసుకోలేరు.చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
ఈరోజు సమాజంలో ప్రముఖులతో పరిచయాలకు అనుకూలమైన రోజు.వృత్తి వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా సాగుతాయి.ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి.
చేపట్టిన పనులు సకలంలో పూర్తి చేస్తారు.భూ సంబంధిత క్రమ విక్రయాలు లభిస్తాయి.
ఈరోజు మీరు వృధా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.గత కొంత కాలం నుండి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగక నిరాశ చెందుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
మీ చిన్ననాటి స్నేహితులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే పనుల్లో కొన్ని ఆటంకులను ఎదుర్కొంటారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.
అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం పడుతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy