సూర్యోదయం: ఉదయం 5.52
సూర్యాస్తమయం: సాయంత్రం.
6.36
రాహుకాలం: సా.3.00 ల4.30
అమృత ఘడియలు: కృత్తిక మంచిది కాదు.
దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12
రా.10.46 ల11.36
ఈరోజు దూర సంచారం చేయవలసి వస్తుంది.ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి.కొన్ని వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి.
నిరుద్యోగులకు నిరాశ తప్పదు.వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందర పడి మాట్లాడటం మంచిది కాదు.
వ్యాపారాల్లో ఆశించిన రీతిలో లాభించవు.
ఈరోజు పాత రుణాలు తీర్చగలుగుతారు.సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.ధనాదాయం బాగుంటుంది.
ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది.
వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.
ఈరోజు ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు.కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభపడతారు.దాయాదులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
నిరుద్యోగులు లభించిన ఉన్నత అవకాశాలను జారవిడువకుండా చూసుకోవాలి.
ఈరోజు గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి.వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.
కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభ వార్తలు అందుతాయి.
ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.ధన విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బంది పడతారు.
వృత్తి ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది.శారీరక మానసిక అనారోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి.
ఈరోజు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది.వృత్తి ఉద్యోగ విషయాల్లో చర్చలు సఫలమౌతాయి.ఆప్తుల నుండి వివాదాలకు సంబంధించిన సమాచారం అందుతుంది.
చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
ఈరోజు కుటుంబ సభ్యులు మీ మాట విభేదిస్తారు.సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.అకారణంగా ఇతరులతో విరోధాలు కలుగుతాయి.
వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.వ్యాపారమున విలువైన వస్తువుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.
ఆర్ధిక నష్ట సూచనలున్నవి.
ఈరోజు పితృ వర్గం వారితో మాటపట్టింపులు ఉంటాయి.ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు ఉంటాయి.వృత్తి వ్యాపారాలు మిశ్రమ వాతావరణం ఉంటుంది.
ఉద్యోగస్తులకు గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
ఈరోజు కుటుంబ విషయంలో ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకుంటారు.నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
అన్ని వైపుల నుండి లాభాలు అందుతాయి.వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
సోదరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి.
ఈరోజు ఆర్థిక పరిస్థితి మరింత మందగిస్తుంది.ఇంటా బయట దీర్ఘకాలిక సమస్యలు పెరుగుతాయి.ప్రారంభించిన పనులు మధ్యలో నిలిచిపోతాయి.
కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడతాయి.వృత్తి వ్యాపారాలలలో ఆలోచనలు కలసి రావు.
ధన పరమైన విషయాలలో నిదానంగా వ్యవహరించుట మంచిది.
ఈరోజు ఇంటా బయట సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు.వృత్తి వ్యాపారాలు నష్టాలు అధిగమించి లాభాల బాట పడతాయి.ఖర్చుకు తగిన ఆదాయం లభిస్తుంది.
ఉద్యోగమున అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి.స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.
ఈరోజు సన్నిహితులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు రకములుగా ఉంటాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.
దైవచింతన పెరుగుతుంది.వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు.
వృత్తి ఉద్యోగాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy