తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 13 ఆదివారం, 2020

ఈ రోజు పంచాంగం(Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.56సూర్యాస్తమయం: సాయంత్రం 06.

12రాహుకాలం: సా.12.00 నుంచి 1.30 వరకుఅమృత ఘడియలు: సా 04.55 నుంచి 06.28 వరకు వరకుదుర్ముహూర్తం: సా 04.32 నుంచి 05.21 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 13 Sunday 2020

అనవసరమైన వాటిలో తలా దూర్చకండి.ఇతరులలో తప్పులు వెతకడం మాని మీ పని మీరు చేసుకోండి! అనుకోని ఖర్చులు వచ్చి ఆర్ధికంగా ఇబ్బంది పెడుతాయి.ఈరోజు అంత బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

వృషభం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 13 Sunday 2020

ఇంట్లో పరిస్థితులు అంత సంతోషంగా ఉంటాయి.ఖరీదైన వ్యాపారాల్లోకి అడుగు పెడతారు.అయితే వ్యాపారాల్లోకి వెళ్లేముందే ఒకటికి రెండు సార్లు తెలుసుకోండి.

ఆర్ధికంగా లాభాలు ఉన్నప్పటికి పిల్లల చదువు విషయంలో కాస్త బాధపడతారు.

మిథునం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 13 Sunday 2020
Advertisement
Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 13 Sunday 2020-తె�

ఈరోజు మొత్తం ప్రయాణంకే సరిపోతుంది.మీ వద్ద ఉన్న డబ్బు, సామాను ని జాగ్రత్తగా కాపాడుకోండి.స్థిరాస్తికి సంబంధించిన సమస్యలు వస్తాయ్.

జాగ్రత్తగా పరిష్కరించుకోండి.ఈరోజు ఖర్చులు భారీగా పెరుగుతాయి.

కర్కాటకం:

ఆర్ధిక ఇబ్బందులు ఉంటాయ్.కాబట్టి చూసి ఖర్చు పెట్టుకోండి.అనవసరమైన విషయాల్లో దూరడం అవ్వడం మంచిది కాదు.

నోటిని అదుపులో పెట్టుకుంటే మీకు ఎటువంటి సమస్యలు రావు.

సింహం:

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.జాగ్రత్తగా ప్రశాంతంగా పనులు చేసుకోండి.తొందరపడితే ఇబ్బంది పడుతారు.

Advertisement

ఉద్యోగం విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తాయ్.కానీ తెలివిగా పరిష్కరించుకోవాలి.

జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

కన్య:

కొన్ని అనుకోని ఇబ్బందులు వచ్చి ఇబ్బందులు పెడుతాయి.మీకు నచ్చని అతిథి వచ్చి మిమ్మల్ని అవమానిస్తారు.ఆర్ధిక సమస్యలు వచ్చినప్పటికీ సమయానికి డబ్బు అందుతుంది.

ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.

తులా:

మీ తొందరపాటు మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టేస్తుంది.అందుకే ఏదైనా పని చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.పెద్దవారి సలహాలు తీసుకోవాలి.

ఒత్తిడికి గురైన సమయంలో 10 నిముషాలు ధ్యానం చెయ్యడం మంచిది.

వృశ్చికం:

గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని బాధ పెడుతాయి.రుణాలు కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు కలసి వస్తుంది.బంధువుల నుంచి ఒక మంచి శుభవార్తను వింటారు.

మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకుంటారు.

ధనస్సు:

ఆరోగ్యం బాగుంటుంది.ఆర్ధిక ఇబ్బందులు వస్తాయ్.

అయితే కొందరి ద్వారా ఆర్ధిక లాభాలు పొందగలరు.కానీ నీతి నిజాయితీగా ఉంటే మరింత మంచి జరుగుతుంది.

ఖాళీ సమయంలో దేవుడిని పూజించడం, పుస్తకాలు చదవడం చేస్తే మంచిది.

మకరం:

మీ కోపాన్ని తగ్గించుకుంటే మంచిది.కుటుంబంతో, స్నేహితులతో సంతోషంగా ఉంటే మంచి జరుగుతుంది.పని ఒత్తిడి కారణంగా మానసికంగా ఇబ్బందులు పడుతారు.కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి!

కుంభం:

మీ కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు.పెద్దవారితో వ్యాపారాలకు సంబంధించి సలహాలు, సూచనలు తీసుకుంటారు.ఆర్ధిక పరిస్థితిని మెరుగు పరుచుకునేందుకు సహాయపడతాయ్.

సహఉద్యోగుల నుంచి ప్రశంసలు పొందుతారు.ఉరుకులు పరుగుల మధ్య రోజు గడిచిపోతుంది.

మీనం:

మానసికంగా దృడంగా ఉండండి.వ్యాపారాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి.ఆర్ధికంగా లాభాలు ఉంటాయ్.

తోటి ఉద్యోగులతో, మిత్రులతో సమయాన్ని సంతోషంగా గడుపుతారు.ఈరోజు మీ జీవిత భాగస్వామి కోసం ఏదైనా స్పెషల్ గా చేస్తారు.

తాజా వార్తలు