తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 6, గురువారం 2022

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.10

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

01

రాహుకాలం:మ.1.30 ల3.00 వరకు

అమృత ఘడియలు: ఉ.7.30 ల8.40 సా 4.00 ల6.00 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05మ3.21 సా.4.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు.కొన్ని చెడుసావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకపోవడం మంచిది.

తెలంగాణ అని చెప్పుకునే విజయశాంతి నిజంగా ఎక్కడ పుట్టి, పెరిగింది

వృషభం:

Advertisement

ఈరోజు మీరు చేసే ఉద్యోగం మార్పుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో కడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

మీ జీవిత భాగస్వామి తో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

మిథునం:

ఈరోజు మీరు గతంలో పెట్టుబడునుండి మంచి ఆదాయాన్ని పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవన ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.ఇప్పటినుండి ఉన్న కోర్ట్ సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.

సింహం:

ఈరోజు మెలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని మొదలు పెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.విద్యార్థులు ఇతర వాటిపై కాకుండా మీ చదువుపై దృష్టి పెట్టడం మంచిది.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.

కన్య:

ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తలదూరుస్తారు.తరచు మార్చుకునే మీ నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఆత్మవిశ్వాసంతో చేసిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి.

తులా:

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది.గతంలో పెట్టుబడునుండి మంచి లాభాలను పొందుతారు.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తుంది.

వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.

వృశ్చికం:

ఈరోజు మీరు అనారోగ్య సమస్యతో సతమతమవుతారు.కొన్ని ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.ఈరోజు మీరు ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

ధనస్సు:

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.మీరు ఏ పని మొదలుపెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మకరం:

ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.అక్కడ కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వారితో చర్చలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో వాదనలకు తిరిగే అవకాశం ఉంది.

కుంభం:

ఈరోజు వ్యవసాయదారులు మంచి లాభాలను పొందుతారు.ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన అంతా శుభమే జరుగుతుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చ చేయడం మంచిది.

మీనం:

ఈరోజు మీరు స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.మీ తల్లి ఒక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.

చాలా సంతోషంగా ఉంటారు.

తాజా వార్తలు