తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 9, బుధవారం

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.21

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

38

రాహుకాలం:మ.12.00 ల1.30 వరకు

అమృత ఘడియలు:కృత్తిక మంచి రోజు కాదు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

మేషం: ఈరోజు మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఇతరుల సహాయ మీకు ఎప్పుడూ ఉంటుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

వృషభం:

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!

ఈరోజు మీరు విద్యకు సంబంధించిన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఇతర వాటిపై కాకుండా మీరు చదువుపై కూడా దృష్టి పెట్టడం మంచిది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

Advertisement

కొన్ని చెడు సవాసాలకు దూరంగా ఉండడం మంచిది.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.

కర్కాటకం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో కలిసి చర్చలు చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

చాలా సంతోషంగా ఉంటారు.

సింహం:

ఈరోజు మీరు కొన్ని వర్గ సంబంధిత విభేదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు ఎదుర్కొంటారు.

ప్రారంభించిన పనుల్లో కొన్ని జాగ్రత్తలు అవసరం.

కన్య:

ఈరోజు మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.ఇతర వారిపై కోపం కుటుంబ సభ్యులపై చూపిస్తారు.ప్రారంభించిన పనుల్లో అలసట ఎక్కువగా ఉంటుంది.

శ్రమకు తగిన ఆదాయం ఈ రోజు మీరు పొందుతారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

తులా:

ఈరోజు మీరు చేసే ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి.మీరంటే గిట్టని వారు ఈరోజు మీ విషయాలలో తలదురుస్తారు.

అనవసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.

వృశ్చికం:

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేశారు.సమాజంలో గౌరవ ప్రతిష్టాలను పొందుతారు.

ఈరోజు మీ తోబుట్టులతో కలిసి బయట సమయం ఎక్కువ కాలక్షేపం చేస్తారు.

ధనస్సు:

ఈరోజు మీరు భూమి కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది.గతంలో పెట్టుబడుల నుండి ఈరోజు మంచి లాభాలను పొందుతారు.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

మకరం:

ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాటుల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్య అవకాశం ఉంది.అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.బంధువుల నుండి ఒక మంచి శుభవార్త వింటారు.

కుంభం:

ఈరోజు మీరు ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్య నుండి బయట పడతారు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా ఈరోజు తిరిగి మీ చేతికి అందుతుంది.

మీనం:

ఈరోజు వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.చేసే పనుల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.వాహనం కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

తాజా వార్తలు