.సూర్యోదయం: ఉదయం 5.50.సూర్యాస్తమయం: సాయంత్రం 06.
34.రాహుకాలం:ఉ.7.30 ల9.00 వరకు.అమృత ఘడియలు:ఉ.9.00 ల10.30 మ3.40 సా5.40.దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా4.11.
.
ఈరోజు మీరు పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగకండి.కొన్ని దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. .
ఈరోజు మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ చేపట్టిన పనులు సక్రమంగా పూర్తి చేస్తారు.మిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది.ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. .
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాలలో అనుభవము ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. .
ఈరోజు మీకు లాభాలు ఉన్నాయి.మీకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ ఆలోచనల పట్ల మంచి విజయాన్ని అందుకుంటారు.మీరు పనిచేసే చోట మీ పై అధికారులతో వాదనలకు దిగే అవకాశం.మీ వ్యక్తిత్వం పట్ల గౌరవాన్ని అందుకుంటారు.శత్రువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. .
ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.శత్రువులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. .
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అది సక్రమంగా సాగదు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.గతంలో జరిగిన విషయాలు తలచుకుని బాధ పడతారు.దీనివల్ల ఆరోగ్య సమస్య ఎదురవుతుంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి. .
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఎటువంటి ఆలోచనలు చేయకుండా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల గురించి కొందరు ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు. .
ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.ఈరోజు ఇతరులకు సహాయం చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.చాలా సంతోషంగా ఉంటారు. .
ఈరోజు మీకు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు మంచి ఫలితాలు ఉంటాయి.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. .
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి.ఈరోజు సంతోషంగా గడపాలి. .
ఈరోజు మీరు భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.మీరంటే గిట్టని వారు విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.ఇతరులతో తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకపోవడమే మంచిది. .
ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల మీకు విశ్రాంతి దొరకదు.కొందరు ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి..
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy