తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 1, మంగళవారం, మాఘమాసం

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.38

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

18

రాహుకాలం: ఉ.3.00 ల4.30

అమృత ఘడియలు:చతుర్దశి మంచి రోజు కాదు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.32ల9.23,ప.11.15ల12.00

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

 ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

కొన్ని దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

వృషభం:

Advertisement

 ఈ రోజు మీరు చేసే పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాలి.మీ తోబుట్టువులతో కొన్ని విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.

సమయం అనుకూలంగా ఉంది.

మిథునం:

 ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేయకండి.కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

కర్కాటకం:

 ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.

మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

సింహం:

 ఈరోజు మీరు ఏ పని చేసిన కాస్త ఆలోచించి చేయాలి.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.మీ తోబుట్టువులతో వాదనలకు దిగకండి.

సమయాన్ని కాలక్షేపం చేయకూడదు.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

కన్య:

 ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీ పాత స్నేహితులతో సమయాన్ని గడుపుతారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

వ్యాపారస్థులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఇతరుల సహాయం అందుతుంది.

తులా:

 ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

మీ జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు.పనిచేసే చోట లాభాలు అందుకుంటారు.

వృశ్చికం:

 ఈరోజు మీరు గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి ఆసక్తి చూపిస్తారు.కొంతవరకు కొన్ని పనులు వాయిదా పడతాయి.ఇతరులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

ధనస్సు:

 ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఇతరులు మీకు కొన్ని విషయాల్లో మద్దతు పలుకుతారు.

మకరం:

 ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.విదేశీ బంధువుల నుండి శుభవార్త వింటారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.

ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.వ్యాపారస్తులకు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.

కుంభం:

 ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ పాత స్నేహితులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

  ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

సొంత నిర్ణయాలు తీసుకోకపోవటం మంచిది.వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.

తాజా వార్తలు