సూర్యోదయం: ఉదయం 6.19
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
24
రాహుకాలం: సా.4.30 ల6.00 వరకు
అమృత ఘడియలు: కృత్తిక మంచిది కాదు
దుర్ముహూర్తం: సా5.02 ల5.53
ఈరోజు మీరు ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.దూరపు బంధువుల నుండి ఆహ్వానాల అందుతాయి.
భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు.
ఈరోజు మీరు ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై దృష్టి పెట్టడమే మంచిది.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.మిత్రుడు శత్రువులుగా మారే అవకాశం ఉంది.
కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న స్నేహానికి పూర్తి చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.గత కొంతకాలం నుండి సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరకదు.
పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
తరచూ మీ నిర్ణయాలను మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఈరోజు అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.
భూమికి సంబంధించిన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆర్థిక లాభాలు పొందుతారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులకు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా మీ పాత స్నేహితులు కలుస్తారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశము ఉంటుంది.దూర ప్రాంతపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.
కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
ఈరోజు మీరు ఏ పని చేసినా దానికి తగ్గ ప్రతిఫలం అందుకుంటారు.మీ అనారోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.
మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేయాల్సి ఉంటుంది.మీ విలువైన సమయాన్ని కాపాడుకోవాలి.
దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించండి.
దూర ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.
చాలా ఉత్సాహంగా ఉంటారు.
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించండి.
శత్రువులకు దూరంగా ఉండాలి.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి.
సమయాన్ని కాపాడుకోవాలి.
ఈరోజు మీరు తీరికలేని సమయంతో కడుపుతున్న మీకు విశ్రాంతి దొరుకుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
ఈరోజు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.
శత్రువులతో వాదనలకు దిగకండి.సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.
ఈరోజు మీకు ఒత్తిడిగా ఉంటుంది.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy