తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 20, సోమవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 6.24

సూర్యాస్తమయం:సాయంత్రం 06.23

రాహుకాలం:ఉ.

7.30 ల9.00 వరకు

అమృత ఘడియలు:చతుర్దశి మంచి రోజు కాదు

Advertisement

దుర్ముహూర్తం:మ.12.47 ల1.38 ల3.20 సా 4.11

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలన్నీ ఇతరులతో పంచుకోకండి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా మీ కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.

లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

వృషభం:

Advertisement

ఈరోజు మీరు కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే మంచిది.

లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.కన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.తరచూ మేనియాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇతరులతో చర్చలు చేస్తారు.

గతంలో పెట్టుబడిన నుండి మంచి లాభాలను అందుకుంటారు.

కర్కాటకం:

ఈరోజు మీరు ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.

తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుతాయి.

సింహం:

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులను ప్రారంభించే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.తరచు మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుతాయి.

కన్య:

ఈరోజు మీ పాత స్నేహితులు కలుస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

తులా:

ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంత అవసరం.మీరంటే గిట్టని వారు మీ విషయాలు తలదూర్చడానికి ప్రయత్నిస్తారు.

వృశ్చికం:

ఈరోజు మీ మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.

లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

ధనస్సు:

ఈరోజు మీకు వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంత అవసరం.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.

కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

కుంభం:

ఈరోజు ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.మీ పాత స్నేహితులను కలుసుకుంటారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.మీ జీవిత భాగస్వామితోకలసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

మీనం:

ఈరోజు వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.బయట ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.

కొన్ని దూర ప్రయాణాలు చేసే ముందు జాగ్రత్తలు ఎంతో అవసరం.మీ స్నేహితులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

తాజా వార్తలు