తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి11, శనివారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.31

సూర్యాస్తమయం:సాయంత్రం 06.

21

రాహుకాలం:ఉ.9.00 ల10.30 వరకు

అమృత ఘడియలు: ఉ.10.30 ల11.30 మ3.10 సా4.10

Advertisement

దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కుటుంబ సభ్యులతో కాస సమయాన్ని గడపాలి.

కేంద్రం కీలక నిర్ణయం..బంగారం,వెండిపై సుంకాలు డబుల్
రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు : రాష్ట్ర మంత్రులు

వృషభం:

Advertisement

ఈరోజు మీకు కొన్ని విషయాలు అనుకూలంగా ఉంది.ఇతరులకు మీరు ఇచ్చే అప్పు తీరిపోతుంది.అనుకున్న సమయానికి మీ చేతిలో డబ్బులు ఉంటాయి.

ఎక్కువ ఆర్థిక లాభాలు ఉంటాయి.విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు.

ఈరోజు పనిలో త్వరగా పూర్తవుతాయి.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తొందరపడి మాట్లాడడం వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

ఇతరుల మాటలు వినడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

కర్కాటకం:

ఈరోజు మీ ఇంటికి సంబంధించిన వస్తువులు కొంటారు.ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది.దేవదర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.

ఈరోజు పనులు త్వరగా పూర్తవుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.

సింహం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కోల్పోతారు.

దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి.

మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో కలసి సంతోషంగా గడుపుతారు.విద్యార్థులు ఇతర పనులపై కాకుండా మీ చదువుపై కూడా దృష్టి పెట్టడం మంచిది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు అనుకూలంగా ఉంది.

తులా:

ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారుకొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఆర్థిక లాభాలు ఉన్నాయి.

గతంలో మీరు కోల్పోయిన డబ్బు అందుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో లాభాలు ఉన్నాయి.

వృశ్చికం:

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటారు.దీనివల్ల ఆర్థికంగా లాభం ఉంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

గతంలో కోల్పోయిన వస్తువులు తిరిగి పొందుతారు.కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపాలి.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.విద్యార్థులు కష్టపడి చదవడం మంచిది.కొన్ని పనులు సక్రమంగా పూర్తవుతాయి.

మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.

మకరం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.విద్యార్థులు చదువు పట్ల విజయం సాధిస్తారు.గతంలో ఇతరులకు ఇచ్చిన సొమ్ము తిరిగి లభిస్తుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విశాల ఇతరుల సహాయం పొందుతారు.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంది.

కుంభం:

ఈరోజు మీరు తొందర పడేటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.భవిష్యత్తులో దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.సంతానం పట్ల ఆలోచించాలి.

కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.కొన్ని పనులు వాయిదా పడతాయి.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

ఈరోజు మీరు భూమికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది.తరచూ మి నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

తాజా వార్తలు