తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి2, శనివారం 2024

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.35

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.24

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: మ.12.25 ల12.50

Advertisement

దుర్ముహూర్తం: ఉ.6.30 ల7.36

మేషం:

ఈరోజు సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.

ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

Advertisement

వృషభం:

ఈరోజు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.వ్యయ ప్రయాసలతో కొన్ని పనులు పూర్తి కావు.వృధా ఖర్చులు విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి.

కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.వ్యాపార ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు.

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

మిథునం:

ఈరోజు బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి.ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

చేపట్టిన పనుల్లో అవాంతరాలు చికాకు పరుస్తాయి.వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు.

ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం:

ఈరోజు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

వ్యాపార వ్యవహారాలలో సొంత నిర్ణయాలు కలసివస్తాయి.ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

ఇంటాబయట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

సింహం:

ఈరోజు చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు.వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి.ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి.ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు.

కన్య:

ఈరోజు ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.చేపట్టిన పనులు మందగిస్తాయి.

ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత అధికమవుతుం.

ఉద్యోగాలు ఊహించని స్థానచలన సూచనలు కలుగుతాయి.కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

తుల:

ఈరోజు వ్యాపారాల్లో అంచనాలు నిజం కాగలవు.పనులు చకచకా పూర్తి చేస్తారు.ఉద్యోగమున మీ పనితీరుతో అధికారులను సైతం ఆకట్టుకుంటారు.

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి.

వృశ్చికం:

ఈరోజు బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి.చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.చేపట్టిన పనులలో కొంత జాప్యం కలుగుతుంది.

ఉద్యోగమున అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది.వ్యాపారాలలో సమస్యలు తప్పవు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

ధనుస్సు:

ఈరోజు దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి.

మకరం:

ఈరోజు ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు.రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది.సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి.వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి.

ఉద్యోగ స్థానచలన సూచనలున్నాయి.చాలా సంతోషంగా ఉంటారు.

కుంభం:

ఈరోజు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు.వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు మందగిస్తాయి.

వృత్తి, ఉద్యోగాలు కాస్త నిరాశ కలిగిస్తాయి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

దూరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి.

మీనం:

: ఈరోజు సమాజంలో ప్రత్యేక గౌరవ మర్యాదలు పొందుతారు.నిరుద్యోగులు ఆశించిన పురోగతి సాధిస్తారు.వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి.

ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

తాజా వార్తలు