సూర్యోదయం: ఉదయం 5.46
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
48
రాహుకాలం:మ.3.00 సా4.30
అమృత ఘడియలు:ఉ.10.30 మ12.00 సా 4.40 ల6.00
దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 ల11.15 మ12.00
ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.
ఇంట్లో కొన్ని విషయాలలో మరింత జాగ్రత్తగా ఉండాలి.అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకుంటారు.
లేదంటే కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీనివల్ల ఆందోళన చెందుతారు.కొన్ని విషయాల పట్ల బాగా ఆలోచిస్తుంటారు.
అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.
మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
అనవసరంగా వాదనలకు దిగకండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
అనుకోకుండా మీ పాత స్నేహితుడిని కలుస్తారు.వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.
ఇంట్లో కొన్ని విషయాలలో మరింత జాగ్రత్తగా ఉండాలి.అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకుంటారు.
దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సంపాదించుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
అనుభవం ఉన్న వ్యక్తులతో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.కుటుంబ సభ్యుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.శత్రువులతో మరింత దూరంగా ఉండాలి.
కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
ఇతరులను ఎక్కువగా నమ్మకూడదు.దూర ప్రయాణాలు వాయిదా వేయాలి.
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.శత్రువులకు దూరంగా ఉండాలి.మీరు మొదలు పెట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి.
అనవసరమైన విషయాలలో వివాదాలకు వెళ్ళకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
తొందరపడి ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవద్దు.
ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.కొన్ని సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఓ శుభవార్త వింటారు.
కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం వస్తుంది.
ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుతుంది.
ఉత్సాహపరిచే కార్యక్రమాలు పాల్గొంటారు.
ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.
ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.
మీరు చింత చెందాల్సిన పనిలేదు.
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.దీని వల్ల సంతోషాన్ని అందుకుంటారు.
కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
ఈరోజు మీరు ఇతరుల సహాయం పొందుతారు.అనుభవం ఉన్న వ్యక్తులతో నిర్ణయాలు తీసుకోవాలి.ఈరోజు కొన్ని పనులు అనుకూలంగా ఉంటాయి.
కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఈరోజు మీ కోరికలు తీరడం వల్ల సంతోషంగా ఉంటారు.
ఆర్థికంగా పొదుపు చేయాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy