తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై 12, బుధవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

.సూర్యోదయం:ఉదయం 5.52 .సూర్యాస్తమయం: సాయంత్రం.

6.50 .రాహుకాలం:మ.12.00 ల1.30 .అమృత ఘడియలు:భరణి మంచిది కాదు..దుర్ముహూర్తం:ఉ.11.57 మ12.48 .

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

.

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ వ్యక్తిత్వం పట్ల మీకు గౌరవం అందుతుంది.కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు మీ తెలివికి ఒక పరీక్ష ఎదురవుతుంది.ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ఎక్కువ లాభాలను అందించే అవకాశం ఉంది.చాలా జాగ్రత్తగా ఉండాలి. .

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఈరోజు మీరు ఏదైనా పనిని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట లాభాలున్నాయి. .

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు అందుకుంటారు.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.అనవసరంగా ఎటువంటి వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు ఈరోజు మరింత ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. .

కర్కాటకం:

Advertisement

ఈరోజు మీరు ఎక్కువ బాధ్యతలు మోయాల్సి వస్తుంది.ఏవైనా కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా ఉంది.ఇతరులు మీ దగ్గర నుండి సహాయాన్ని కోరుకుంటారు.ఒక ముఖ్యమైన పని కోసం ప్రయాణం చేయవలసి ఉంటుంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. .

సింహం:

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా కాస్త నష్టాలు ఎదుర్కొంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.తోబుట్టువులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. .

కన్య:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.ఈరోజు కొన్ని ప్రయాణాలు వాయిదా పడతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలను ఎదుర్కొంటారు. .

తుల:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులు మీ నుండి సహాయాన్ని కోరుకుంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యులు నిర్ణయాలు తీసుకోవడం మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. .

వృశ్చికం:

ఉప‌వాసం స‌మ‌యంలో పాలు తాగితే ఏం అవుతుందో తెలుసా?

ఈరోజు మీరు అనుకూలంగా ఉంటారు.అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కాస్త ఆలస్యం చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. .

ధనుస్సు:

Advertisement

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా కొనుగోలు చేయకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.ఉద్యోగస్తులు పని చేసే చోట పని ఎక్కువగా ఉంటుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. .

మకరం:

ఈరోజు మీరు నిరాశ చెందుతారు.కొన్ని ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కొన్ని వాదనలు వస్తాయి.ఆర్థికంగా అనుకూలంగా ఉండదు.మీ స్నేహితుల నుండి సహాయం అవకాశం ఉంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. .

కుంభం:

ఈరోజు మీరు కొన్ని లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.తోబుట్టువులతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఈరోజు సమయాన్ని వృథా చేయకూడదు. .

మీనం:

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా పూర్తవుతాయి.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకోకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

తాజా వార్తలు