తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 5 మంగళవారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.30

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

35

రాహుకాలం: ఉ.06.30 నుంచి 08.20 వరకు

అమృత ఘడియలు: ఉ.07.10 నుంచి 08.47 వరకు

Advertisement

దుర్ముహూర్తం: మ.02.15 నుంచి 03.19 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.ఆరోగ్య విషయంలో విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.

అనుకోకుండా పరిచయమైన వ్యక్తి వల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

వృషభం:

Advertisement

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి అందుతుంది.

కొన్ని పనులు వాయిదా పడతాయి.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.భవిష్యత్తు కోసం కొన్ని ఆలోచనలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులకు  కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇచ్చేటప్పుడు ఆలోచించండి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతోసంతోషంగా గడుపుతారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.ఆరోగ్య విషయంలో విశ్రాంతి దొరుకుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

తులా:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి లేదా చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారే అవకాశం ఉంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో నష్టాలు ఉన్నాయి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి‌.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీరు పనిచేసే చోట ఒత్తిడి పెరుగుతుంది.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.తీరికలేని సమయంతో గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం:

అనవసరమైన విషయాల గురించి ఆలోచించి మనశ్శాంతి కోల్పోతారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యమవుతుంది.దూర ప్రయాణాలు చేస్తారు.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంది.

మీనం:

ఈరోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

ఈరోజు వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

తాజా వార్తలు