తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 18 , బుధవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.18

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

41

రాహుకాలం:మ.12.00 ల1.30 వరకు

అమృత ఘడియలు: ఉ.9.00 ల10.40 మ2.00 ల4.00.

Advertisement

దుర్ముహూర్తం: ఉ.11.57 ల12.48వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది.మీకు ఆర్థిక లాభం ఉంటుంది.కొన్ని దూర ప్రయాణాలు చేసే ముందు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

ప్రయాణంలో మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

Lorem Ipsum Dolor Sit Amet
తెలంగాణ అని చెప్పుకునే విజయశాంతి నిజంగా ఎక్కడ పుట్టి, పెరిగింది

వృషభం:

Advertisement

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.ఆర్థికంగా మీకు ఎక్కువ లాభాలు అందడం వల్ల కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మిథునం:

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా జరగడం వల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.మీ స్నేహితులతో కలసి శుభకార్యాలలో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తొందరపడి మీ వ్యక్తిగత విషయాలన్నీ ఇతరులతో పంచుకోకండి.

కర్కాటకం:

ఈరోజు మీకు ప్రతి ఒక్క విషయంలో పనులు విజయవంతంగా సాగుతాయి.తొందరపడేటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంది.

సింహం:

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.తిరికలేని సాయి బాబా గడపడం వల్ల ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుటుంబ సభ్యులతో గడపడానికి కాస్త సమయాన్ని.వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

ఈరోజు మీరు తొందరపడి ఏ పని పెట్టకండి.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొన్ని విషయాలు తెలుసుకుంటారు.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకొని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

తులా:

ఈరోజు మీరు పని చేసే చోట ఇతరుల నుండి ఒత్తిడి ఎక్కువ అవుతుంది.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.

లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.తీరికలేని సమయం గడుపుతారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.

అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

ధనస్సు:

ఈరోజు మీ కుటుంబ సభ్యులకు గడపడానికి ప్రయత్నించండి.కొన్ని వాయిదా పడ్డ పనులు ఈరోజు పూర్తయ్య అవకాశం ఉంది.నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడం మంచిది.

మకరం:

ఈరోజు మీరు కొన్ని లాభాలు అందుకుంటారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంటుంది.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

కుంభం:

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు అనుకూలంగా ఉంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.

మీనం:

ఈరోజు మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తరచూ మీ నిర్ణయం మార్చుకోవడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తాజా వార్తలు