సూర్యోదయం: ఉదయం 6.53
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
56
రాహుకాలం:ఉ.9.00 ల10.30 వరకు
అమృత ఘడియలు: ఉ.5.30 ల6.30
దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32వరకు
ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన సక్రమంగా సాగుతుంది.దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
బయటకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.మీరు పని చేసే చోటా అనుకూలంగా ఉంటుంది.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.దూరపు బంధువుల నుండి శుభవార్తలు వింటారు.
కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
ఈరోజు మీరు అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.
అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుసుకుంటారు.
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.
కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.
ఈరోజు అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.
మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.దీనివల్ల కాస్త ఒత్తిడిగా అనిపిస్తుంది.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.
దీంతో ప్రశాంతత కలుగుతుంది.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది.
మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
ఈరోజు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి.
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్య అనుకూలంగా ఉంటుంది.స్నేహితులతో కలిసి బ్యాటరీ సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.
ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో తొందర పడకూడదు.
ఈరోజు మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడం ఆలస్యం చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.
తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
ఈరోజు మీరు పని చేసే చోట ఇతరుల సహాయం చేస్తారు.సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంది.
ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని చెడుసావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.
లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy