తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి27, మంగళవారం 2024

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.38

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.23

రాహుకాలం: సా.3.00 ల4.30

అమృత ఘడియలు: సా.5.20 ల5.45

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 రా10.46 ల11.36

మేషం:

ఈరోజు వృత్తి ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.కుటుంబ వివాదాలు పరిష్కారమవుతాయి.

సంతాన వివాహ విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

వృషభం:

Advertisement

ఈరోజు గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.నిరుద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.వ్యాపారమున లాభాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

ఉద్యోగమున పని ఒత్తిడి నుండి కొంత ఉపశమనం లభిస్తుంది.రాజకీయ రంగాల వారికి అరుదైన అవకాశాలు లభిస్తాయి.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

మిథునం:

ఈరోజు నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.గృహ వాహన యోగం ఉన్నది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు.సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

నిరుద్యోగులతో నూతన అవకాశాలు లభిస్తాయి.కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారతాయి.

కర్కాటకం:

ఈరోజు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.వృత్తి వ్యాపారాలు అవరోధాలు అధిగమించి లాభాలను అందుకుంటారు.ఉద్యోగస్థులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

సింహం:

ఈరోజు గృహమున కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు ఆచరణలో పెడతారు.ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగి ఊరట చెందుతారు.ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.

వృథాఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది.మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

కన్య:

ఈరోజు ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.దూరపు బంధువులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు.చేపట్టిన పనులు చిన్న ప్రయత్నంతో పూర్తి చేస్తారు.

ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా అవసరాలకు ధనం లభిస్తుంది.నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.

తుల:

ఈరోజు సోదరుల నుండి ధన సహాయం అందుతుంది.సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.నూతన వ్యక్తులతో పరిచయాలు లాభాలు కలిగిస్తాయి.

కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.ధన పరంగా అవరోధాలు అధిగమిస్తారు.

చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.

వృశ్చికం:

ఈరోజు చిన్ననాటి మిత్రుల సహాయంతో స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు.వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు.నిరుద్యోగులకు సరైన అవకాశాలు లభిస్తాయి.

కొన్ని రంగాలవారికి ఒత్తిడి నుండి బయట పడతారు.వారం ప్రారంభంలో ధనవ్యయ సూచనలు ఉన్నవి.

కొన్ని ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.

ధనుస్సు:

ఈరోజు ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు.

వారం ప్రారంభంలో కొన్ని సంఘటనలు చిత్రవిచిత్రంగా ఉంటాయి.ఆదాయ మార్గాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి.

మకరం:

ఈరోజు సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు పెరుగుతాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు.

అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు.కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది.

కుంభం:

ఈరోజు చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.సమాజంలో మీ విలువ మరింత పెరుగుతుంది.సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు.

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాదిస్తారు.

దీర్ఘకాలిక ఒత్తిడి నుండి కొంత వరకు బయట పడతారు.

మీనం:

ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

బంధుమిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి.

బయట కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తాజా వార్తలు