తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి25, ఆదివారం 2024

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.39

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.22

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: ఉ.9.00 ల9.20

Advertisement

దుర్ముహూర్తం: సా.4.25 ల5.13

మేషం:

ఈరోజు భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు.ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

Advertisement

వృషభం:

ఈరోజు ఉద్యోగమున నూతన అవకాశములు అందుతాయి.చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.వృత్తి వ్యాపారాలలో దైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు.

నిరుద్యోగుల కష్టం ఫలించిన నూతన అవకాశాలు అందుతాయి.ఇంటా బయట మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.

మిథునం:

ఈరోజు అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు.గృహమునకు కొందరి ప్రవర్తన మానసిక ఆందోళన కలిగిస్తుంది.ఆధ్యాత్మిక,సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు.ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

కర్కాటకం:

ఈరోజు అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది.నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది.

సోదరులతో సఖ్యత కలుగుతుంది.వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

సింహం:

ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించాలి.

తల్లి తరపు బందు వర్గంతో వివాదాలు కలుగుతాయి.చేపట్టిన మందకోడిగా సాగుతాయి.

వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.కొందరి ముఖ్యమైన వ్యక్తున్ని కలుస్తారు.

కన్య:

ఈరోజు దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.పనులు మధ్యలో నిలిచిపోతాయి.ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.

ధన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.

బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తుల:

ఈరోజు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు.వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలను తీసుకుని ముందుకు సాగడం మంచిది.

సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం:

ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

భూ క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుతాయి.బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.

ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.

ధనుస్సు:

ఈరోజు బంధు మిత్రులతో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి.శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

ఇతరులపై మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది.అనుకున్న సమయానికి పనులు పూర్తికావు.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

మకరం:

ఈరోజు వృత్తి ఉద్యోగాలలో మేలైన సౌకర్యాలను పొందుతారు.సమాజంలో కీర్తి గౌరవ మర్యాదలకు లోటు ఉండదు.వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

సంతానం విద్యా విషయాలపై కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు.

కుంభం:

ఈరోజు పాత రుణాలు తీర్చగలుగుతారు.బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు.ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.

దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు.

ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి.

మీనం:

ఈరోజు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తి చేస్తారు.ఋణ సమస్యల నుండి బయటపడతారు.వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.

తాజా వార్తలు