తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 24, శుక్రవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.41

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

17

రాహుకాలం:ఉ.10.30 మ12.00 వరకు

అమృత ఘడియలు:ఉ.6.00 ల8.00 మ1.30 ల3.00

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి దేవా దర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.

వృషభం:

న్యూస్ రౌండప్ టాప్ 20

ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.ఇతరుల మాటలు అస్సలు పట్టించుకోకండి.

Advertisement

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

మిథునం:

ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.

ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.భూమికి సంబంధించిన విషయాల్లో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది.అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.

మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.

సింహం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.లేదంటే కొన్ని ప్రమాదాలను ఎదుర్కొంటారు.ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.

కన్య:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడి విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

తులా:

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రారంభించిన పనులను వాయిదా వేయడమే మంచిది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది.గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరకదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

మకరం:

ఈరోజు మీరు బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే మంచిది.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

కుంభం:

ఈరోజు మీరు మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.అధికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.

మీనం:

ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

తాజా వార్తలు