సూర్యోదయం: ఉదయం 6.50
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
10
రాహుకాలం:మ.3.00 సా4.30 వరకు
అమృత ఘడియలు:ఉ.6.00 ల8.20 సా4.40 ల6.00
దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ 12.00వరకు
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి.దీనివల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీతోబుట్టువులతో గొడవలు జరిగే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనుల్లో నష్టాలు ఎదురవుతాయి.
ఈరోజు విద్యార్థులకు చదువు విషయాల్లో విజయం ఉంటుంది.కొన్ని దైవదర్శనాలు చేస్తారు.ఇతరులకు మీరు అప్పుగా ఇచ్చే సొమ్మును తీరుస్తారు.
కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.
కొన్ని దూరప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
ఈరోజు మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.మీకు ధన లాభం కలుగుతుంది.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులతో మాట్లాడాలి.మీ వ్యక్తిత్వం పట్ల శత్రువులు మిత్రులుగా మారుతారు.
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనవసరంగా మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో పనులు వాయిదా వేయడంమంచిది.
ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.
ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదురవుతాయి.
ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
మీరు పని చేసే చోట ఒత్తిడి పెరుగుతుంది.
ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.ముఖ్యమైన విషయాల్లో విజయం ఉంటుంది.ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి.
దీనివల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.
చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీరు ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.మీ వ్యక్తిత్వం వల్ల శత్రువుల మిత్రులుగా అవుతారు.
మీరు పని చేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.
ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.
మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.కొన్ని తీర్థయాత్రలు చేస్తారు.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో అనుకూలంగా ఉంది.
ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు.గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనవసరంగా ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.
మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy