సూర్యోదయం: ఉదయం 6.46
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
43
రాహుకాలం: ఉ.10.30 మ12.00 వరకు
అమృత ఘడియలు: అమావాస్య మంచి రోజు కాదు వరకు
దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 మ12.48 మ1.39 వరకు
ఈరోజు మీరు కొన్ని దూరం ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.తొందరపడి ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
ఆరోగ్యం పై మరింత శ్రద్ధ తీసుకోవాలి.
ఈరోజు మీకు కష్టానికి తగిన ఫలితం దక్కదు.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
ఈరోజు విద్యార్థులు చదువుపై మరింత దృష్టి పెట్టడం మంచిది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడం మంచిది.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.
ఈరోజు మీ కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురవుతారు.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న చర్చలు చేయడం మంచిది.
ఈరోజు మీరు ఎప్పటినుండో నిలిపివేయబడ్డ పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.
కొన్ని దూర ప్రయాణాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి.మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.
ఈరోజు మీరు బయటకు ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి సమయానికి అందుతుంది.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.
ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.
తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీరు ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగా అవకాశం ఉంది.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.
చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీరు భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది.భూమికి సంబంధించిన విషయాలలో మీరు దూర్చకుండా ఉండడం మంచిది.మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.మీ బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.
అది మీ మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
ఈరోజు మేరీ తన పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.అనుకోని చోట నుండి ఆహ్వానాలు అందుతాయి.
కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.మీ మాటలతో ఇతరుల మనసును ఆకట్టుకుంటారు.మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy