సూర్యోదయం: ఉదయం 6.38
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
37
రాహుకాలం:మ12.00 ల1.30 వరకు
అమృత ఘడియలు: ఉ.9.00 ల10.30 మ2.00 సా 4.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48వరకు
ఈరోజు మీరు మిత్రులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.అనారోగ్య సమస్యల బాధపడుతున్న వారికి ఈరోజు ఆరోగ్యం కుదుటపడుతుంది
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అవసరమైన వస్తువులను కొనుగోలు చేయకండి.కొన్ని దూర ప్రయాణాలు మీకు మనశ్శాంతి కలిగిస్తాయి.
ప్రయాణంలో కొన్ని కొత్త పరిచయాలను ఎదుర్కొంటారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.
ఈరోజు మరి ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.పెట్టుబడి విషయాల్లో కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.
కొన్ని దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి.
ఈరోజు మీకు అనుకొని చోటు నుండి ఆహ్వానాలు అందుతాయి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఈరోజు మీరు ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.ప్రారంభించిన పనులను వాయిదా వేయాలి.కొందరు ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.
గతంలో పెట్టుబడు నుండి మంచి లాభాలను అందుకుంటారు.
ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.
నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
ఈరోజు మీరు నూతన వాహనం కొనుగోలు చేస్తారు.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.
మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీరు కొన్ని చెడి సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.మీరు చేస్తే చిన్న చిన్న పొరపాల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.
బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ఈరోజు మీరు అప్పు తీర్చాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి గతంలో పెట్టుబడి నుండి మంచి లాభాలను అందుకుంటారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.
లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఈరోజు మీలో మానసిక బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని ప్రారంభించిన మధ్యలోనే నిలిపివేస్తారు.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.
అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
ఈరోజు అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.
పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.
ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
చాలా సంతోషంగా ఉంటారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy