సూర్యోదయం: ఉదయం 6.34
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
36
రాహుకాలం:మ.3.00 ల4.30 వరకు
అమృత ఘడియలు: భరణి మంచి రోజు కాదు వరకు
దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 ల11.15 మ.12.00 వరకు
ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో అడ్డంకులను ఎదుర్కొంటారు.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది.
లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
ఈరోజు మీకు దూర ప్రాంతాల నుండి ఆహ్వానాల అందుతాయి.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
ఈరోజు మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు
ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.ఇతరుల సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది.
ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు.
చాలా ఉత్సాహంగా ఉంటారు.
ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడమే మంచిది.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా సమయానికి తిరిగి మీ చేతికి అందుతుంది.
ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.కొన్ని దూరపు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలను ఎదుర్కొంటారు.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
ఈరోజు మీరు మీ తోబుట్టువలతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.
ఉంది.
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండాలి.
కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
ఈరోజు మీరు భూమికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని దూరపు ప్రయాణాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి.
ఈరోజు మీ కుటుంబంలో చికాకులు మొదలవుతాయి.అనారోగ్య సమస్యతో సతమతమవుతారు.ప్రారంభించిన పనులను వాయిదా వేయడమే మంచిది.
దగ్గర్లో ఉన్న వైద్యుల్ని సంప్రదించాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy