సూర్యోదయం: ఉదయం 6.34
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
36
రాహుకాలం: ఉ.10.30 మ12.00 వరకు
అమృత ఘడియలు: ఉ.6.10 ల7.20 మ2.00 సా4.00 వరకు
దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23మ12.48 ల1.39 వరకు
ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.
ఈరోజు మీకు అనుకొని చోట నుండి ఆహ్వానాలు అందుతాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.ప్రారంభించిన పనుల్లో మీ తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.
పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
ఈరోజు మీరు ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.కుటుంబంలో కొన్ని చికాకులు ఏర్పడతాయి.ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి.
కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.
ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.మరి చేసే ఉద్యోగంలో పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.సమాజంలో మంచి పలుకుబడి పెరుగుతుంది.
చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీరు దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.అనవసరంగా కుటుంబ సభ్యులతో వాదనలకు దిగుతారు మీ మాటలతో ఇతరుల మనసును నొప్పి ఇస్తారు.
బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన అంతా శుభమే జరుగుతుంది.
ఈరోజు మీరు మీ చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.వారితో కలిసి బయట సమయం ఎక్కువ కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.
నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చిస్తారు.
ఈరోజు మీరు ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.అనారోగ్య సమస్యల బాధపడుతున్న ఈరోజు ఆరోగ్యం కుదుటపడుతుంది.చాలా సంతోషంగా ఉంటారు
ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టబడుల నుండి మంచి లాభాలను పొందుతారు.కొన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ రోజు మీకు ఎంత అనుకూలంగా ఉంది.పెట్టుబడి విషయాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
ఈరోజు మీరు వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.స్నేహితుల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని ప్రారంభించిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజుతో కుదుట పడుతుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy